మా నాన్నగారి దృష్టిలో అత్యుత్తమ తెలుగు సినీ గీతాలు ఇవీ (మొదటి చిట్టా).
పై చిట్టాలో ఇటీవలి పాటలు కూడా ఉన్నాయి. నేనింకా ఇటీవలి పాటలని లెక్కలోకి తీసుకోలేదు. నా జాబితా కూడా కొంచెం పెరిగితే, అప్పుడు కొన్ని వస్తాయని అనుకోవచ్చు.
- రాజమకుటం: సడిసేయకో గాలి: లీల: దేవులపల్లి: మాస్టర్ వేణు
- మేఘసందేశం: ప్రియే చారుశీలే: ఏసుదాస్, సుశీల: జయదేవ కవి, పాలగుమ్మి: రమేష్ నాయుడు
- సి.ఐ.డి: నిను కలిసిన నిముషమున: సుశీల: పింగళి: ఘంటసాల
- గుండమ్మ కథ: కనులు తెరచినా నీవాయే: సుశీల: పింగళి: ఘంటసాల
- నా ఆటోగ్రాఫ్: మౌనంగానే ఎదగమని: చిత్ర: చంద్రబోస్: కీరవాణి
- ప్రియమైన నీకు: మనసున ఉన్నది: చిత్ర: సిరివెన్నెల: ఎస్. ఎ. రాజ్ కుమార్
- రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్: రాకోయీ అనుకోని అతిథీ: సుశీల: పాలగుమ్మి: పెండ్యాల
- పాతాళ భైరవి: హాయిగా మనమింకా స్వేచ్చగా: ఘంటసాల, సుశీల: పింగళి: ఘంటసాల
- మల్లీశ్వరి: ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు: ఘంటసాల, భానుమతి: దేవులపల్లి: రాజేశ్వర రావు
- జయసింహ: నడిరేయి గడిచెనే: సుశీల: జూనియర్ సముద్రాల: టీ. వీ. రాజు
పై చిట్టాలో ఇటీవలి పాటలు కూడా ఉన్నాయి. నేనింకా ఇటీవలి పాటలని లెక్కలోకి తీసుకోలేదు. నా జాబితా కూడా కొంచెం పెరిగితే, అప్పుడు కొన్ని వస్తాయని అనుకోవచ్చు.